te_tn_old/luk/01/53.md

652 B

He has filled the hungry ... the rich he has sent away empty

ఈ రెండు వ్యతిరేక క్రియల మధ్య వ్యత్యాసం అనువాదంలో సాధ్యమైన స్పష్టం చెయ్యాలి.

filled the hungry with good things

సాధ్యం కాగల అర్థాలు 1) “ఆకలితో ఉన్నవారికి తినడానికి మంచి ఆహారాన్ని ఇచ్చాడు” లేక 2) “అవసరతలో ఉన్నవారికి మంచి పదార్ధాలను ఇచ్చాడు.”