te_tn_old/luk/01/52.md

1.6 KiB

He has thrown down rulers from their thrones

సింహాసనం ఒక పాలకుడు కూర్చొనే ఆసనం. ఇది అధికారానికి గుర్తుగా ఉంది. ఒక రాజకుమాడు సింహాసనం నుండి కిందకు తీసుకొనిరాబడితే పరిపాలించడానికి అతనికి ఇకమీదట అధికారం లేదు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “రాజుల అధికారంలోనుండి తొలగించబడ్డాడు” లేదా “పాలకులు పాలించకుండా చేసాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)

he has raised up those of low condition

ఈ పదచిత్రంలో ప్రాముఖ్యమైన మనుషులు తక్కువ ప్రాదాన్యత కలిగిన ప్రజలకంటే ఉన్నతంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “దీన స్థితిలో ఉన్నవారికి ఘనతను ఇచ్చాడు” లేక “ఇతరులు ఘనపరచని వారికి ఘనతను ఇచ్చాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

those of low condition

పేదరికంలో. దీనిని లూకా 1:48 లో ఏవిధంగా అనువాదించారో చూడండి.