te_tn_old/luk/01/51.md

1.0 KiB

He has done mighty deeds with his arm

ఇక్కడ “ఆయన చెయ్యి” దేవుని శక్తికి అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన చాలా శక్తిమంతుడని చూపించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

has scattered ... their hearts

వివిధ దిశలలో వారి హృదయాలు పారిపోయేలా చేసాడు

those who were proud in the thoughts of their hearts

ఇక్కడ “హృదయాలు” ప్రజల అంతరంగానికి అన్యాపదేశంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “తమ హృదయాల ఆలోచనలలో గర్వపడేవారు” లేక “గర్విష్టులుగా ఉన్నవారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)