te_tn_old/luk/01/47.md

947 B

my spirit has rejoiced

“ప్రాణం”, “ఆత్మ” రెండు పదాలు ఒక వ్యక్తి ఆత్మీయ భాగాన్ని సూచిస్తుంది. తన ఆరాధన తన అంతరంగంలోనుండి వస్తుందని మరియ చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా హృదయం ఆనందిస్తుంది” లేక “నేను సంతోషిస్తున్నాను” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)

has rejoiced in

చాలా ఆనందిస్తుంది లేక “చాలా సంతోషంగా ఉంది”

God my Savior

నన్ను రక్షించువాడు దేవుడు లేక “దేవుడు నన్ను రక్షిస్తున్నాడు”