te_tn_old/luk/01/46.md

762 B

General Information:

మరియ తన రక్షకుడు ప్రభువుకి స్తుతి కీర్తన ఆరంభించింది.

My soul magnifies

“ఆత్మ” పదం ఒక వ్యక్తిలోని ఆత్మీయ భాగాన్ని సూచిస్తుంది. తన ఆరాధన తన అంతరంగంలోనుండి వస్తుందని మరియ చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా అంతరంగం స్తుతిస్తుంది” లేక “నేను స్తుతిస్తున్నాను” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)