te_tn_old/luk/01/44.md

942 B

For see

దాని తరువాత ఎలీసబెతు చెప్పబోయేవాటిని శ్రద్ధగా ఆలకించాడానికి ఈ వాక్యం మరియను ప్రేరేపించింది.

as soon as the sound of your greeting reached to my ears

ఒక శబ్దాన్ని వినడం చెవుల వద్దకు వచ్చిన శబ్దంలా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ శుభవచన శబ్దం నేను వినినప్పుడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

leaped for joy

సంతోషంతో అకస్మాత్తుగా కదిలాడు లేక “శిశువు చాలా సంతోషించాడు కనుక బలంగా కదిలాడు”