te_tn_old/luk/01/42.md

1.4 KiB

She exclaimed in a loud voice and said

ఈ రెండు వాక్యాలు ఒక అర్థాన్ని ఇస్తున్నాయి, ఎలీసబెతు ఎంత సంతోషంగా ఉన్నదో నొక్కి చెప్పడానికి వినియోగించబడ్డాయి. ఇవి రెండూ ఒక వాక్యంగా కలుపవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “గట్టిగా కేక పెట్టింది” (చూడండి:rc://*/ta/man/translate/figs-doublet)

She exclaimed in a loud voice

ఈ నానుడి అర్థం “ఆమె స్వరం స్థాయిని పెంచింది” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

Blessed are you among women

“స్త్రీలలో” జాతీయం అర్థం “ఏ ఇతర స్త్రీ కంటే ఎక్కువగా” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

the fruit of your womb

మరియ శిశువు ఒక మొక్క కలిగించే ఫలంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ గర్భంలోని శిశువు” లేక “నీవు కనబోయే శిశువు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)