te_tn_old/luk/01/39.md

890 B

Connecting Statement:

మరియ తన బంధువు ఎలీసబెతును దర్శించడానికి వెళ్తుంది, ఆమె తన కుమారుడు యోహానుకు జన్మను ఇవ్వబోతుంది. (చూడండి:rc://*/ta/man/translate/writing-newevent)

arose

ఈ నానుడి ఆమె లేచి నిలబడడం మాత్రమే కాక “సిద్ధపడి” కూడా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “బయటికి బయల్దేరింది” లేక “సిద్ధపడి ఉంది” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

the hill country

కొండ ప్రదేశం లేక “ఇశ్రాయేలు పర్వత ప్రాంతం”