te_tn_old/luk/01/38.md

1.0 KiB

See, I am the female servant

ఇదిగో నీ దాసురాలను లేక “నేను దాసురాలుగా ఉండడానికి నేను ఆనందిస్తున్నాను.” ఆమె వినయంగానూ, ఇష్టపూర్వకంగానూ స్పందిస్తుంది.

I am the female servant of the Lord

ప్రభువుకి ఆమె వినయం, విధేయతలను చూపించే వ్యక్తీకరణను ఎంపిక చెయ్యండి. ప్రభువు దాసురాలిగా ఉండడానికి ఆమె అతిశయపడడం లేదు.

May it be done to me

ఇది నాకు జరుగును గాక. జరగబోతున్న వాటిని గురించి దేవదూత తనతో చెప్పినవి జరగడానికి మరియ తన ఇష్టతను వ్యక్తపరుస్తుంది.