te_tn_old/luk/01/37.md

855 B
Raw Permalink Blame History

For nothing

ఎందుకంటే ఏమాట అయిననూ లేక “ఏమాట అయినా అని ఇది చూపిస్తుంది”

nothing will be impossible for God

దేవుడు దేనినైనా చెయ్యగలడని ఎలీసబెతు గర్భం రుజువు మరియ సహితం పురుషుని కలయిక లేకుండా గర్భవతి అయ్యింది. ఈ వాక్యంలోని రెండు వ్యతిరేకతలు అనుకూల పదాలతో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు దేనినైనా చెయ్యగలడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-doublenegatives)