te_tn_old/luk/01/36.md

1.4 KiB

see, your relative

జాగ్రత్తగా ఆలకించు, ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది సత్యమైనదీ, ప్రాముఖ్యమైనదీ: నీ బంధువు

your relative Elizabeth

నిర్దిష్టమైన సంబంధాన్ని చెప్పవలసి వచ్చినట్లయితే, ఎలీసబెతు మరియకు తల్లిసోదరి లేక పెద్దమ్మ కావచ్చును.

has also conceived a son in her old age

ఎలీసబెతు కూడా ఒక కుమారుని గర్భం ధరించింది, ఆమె అప్పటికే పెద్ద వయస్కురాలైనప్పటికీ లేక “ఆమె వృద్దురాలు అయినప్పటికీ ఎలీసబెతు కూడా గర్భవతి అయ్యింది, కుమారుడిని కంటుంది.” మరియ, ఎలీసబెతులిద్దరూ గర్భవతులైనప్పుడు వారు వృద్ధులు అని చెప్పబడకుండా జాగ్రత్తపడండి.

the sixth month for her

ఆమె గర్భవతిగా ఆరవ నెల