te_tn_old/luk/01/35.md

1.9 KiB
Raw Permalink Blame History

The Holy Spirit will come upon you

మరియ గర్భధారణ విధానం పరిశుద్ధాత్ముడు ఆమె వద్దకు రావడంతో ప్రక్రియ ఆరంభం అవుతుంది.

will come upon

కమ్ముకొంటుంది

the power of the Most High

మరియ కన్యకగా ఉన్నప్పటికీ ఆమె గర్భవతి కావడానికి సహజాతీతమైన కారణం దేవుని శక్తి మాత్రమే. దీనిలో ఎటువంటి భౌతిక లేక లైంగిక కలయిక లేదని స్పష్టం చెయ్యండి ఇది ఒక ఆశ్చర్యం.

will overshadow you

నీడలా నిన్ను కమ్ముకొంటుంది

So the holy one to be born will be called the Son of God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని కుమారునిగా పుట్టబోవువాడు పరిశుద్దుడిగా పిలువబడతాడు” లేక “పుట్టబోవు శిశువు పరిశుద్దుడిగా ఉంటాడు, మనుషులు ఆయనను దేవుని కుమారుడు అని పిలుస్తారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

the holy one

పరిశుద్ధుడైన శిశువు లేక “పరిశుద్ధ శిశువు”

the Son of God

ఇది యేసుకు చాలా ప్రాముఖ్యమైన పేరు. (చూడండి:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)