te_tn_old/luk/01/34.md

659 B

How will this happen

అది ఏవిధంగా జరుగుతుందో మరియ అర్థం చేసుకోలేక పోయినా, అది జరగడం విషయంలో ఆమె అనుమానపడలేదు.

I have not known a man

ఆమె లైంగిక చర్యలో పాల్గొనలేదని మర్యాదపూర్వక వ్యక్తీకరణను మరియ ఉపయోగించింది. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను కన్యను” (చూడండి:rc://*/ta/man/translate/figs-euphemism)