te_tn_old/luk/01/33.md

577 B

there will be no end to his kingdom

అది శాశ్వతం కొనసాగుతుంది అని “అంతం లేదు” అనే వ్యతిరేకపదం నొక్కి చెపుతుంది. ఈ వాక్యాన్ని అనుకూల వచనంగా కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది” (చూడండి:rc://*/ta/man/translate/figs-litotes)