te_tn_old/luk/01/27.md

903 B

a virgin engaged to a man whose name was Joseph

మరియ తల్లిదండ్రులు యోసేపును మరియ వివాహం చేసుకోవాలని అంగీకరించారు. వారి మధ్య లైంగిక సంబంధం లేకపోయినప్పటికీ, ఆమె తన భార్యగా యోసేపు తలంచాడు, ఆమెను గురించి చెప్పాడు.

of the house of David

దావీదు గోత్రానికి చెందినవాడు లేక “రాజైన దావీదు సంతతివాడు”

the name of the virgin was Mary

కథలో మరియ ఒక నూతన వ్యక్తిగా పరిచయం చేస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/writing-participants)