te_tn_old/luk/01/22.md

1.4 KiB

they realized that he had seen a vision in the temple; and he kept making signs to them, and remained unable to speak

ఇవన్నీ ఒకే సమయంలో జరిగియుంటాయి. జెకర్యాకు దర్శనం కలిగిందని మనుషులు అర్థం చేసుకోడానికి అతని చేసైగలు వారికి సహాయం చేసాయి. దానిని చూపించడంలో క్రమాన్ని మార్పు చెయ్యడం మీ పాఠకులకు సహాయం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారికి చేతి సైగ చేస్తూ వచ్చాడు, మౌనంగా ఉండిపోయాడు. కనుక జెకర్యా దేవాలయంలో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూసాడని వారి గుర్తించారు.

a vision

గాబ్రియేలు దేవాలయంలో జెకర్యా వద్దకు వచ్చాడని ముందున్న వివరణ తెలియచేస్తుంది. ఈ విషయం యెరుగని మనుషులు అతడు ఒక దర్శనాన్ని చూచాడని ఊహించారు.