te_tn_old/luk/01/21.md

507 B

Now

దేవాలయంలో లోపల జరిగినదానినుండి, దేవాలయం వెలుపల జరిగిన కథలో జరిగిన ఒక మార్పును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అది జరుగుతున్నప్పుడు” లేక “దేవదూతా, జెకర్యా మాట్లాడుకొంటున్నప్పుడు”