te_tn_old/luk/01/19.md

827 B

I am Gabriel, who stands in the presence of God

జెకర్యాకు ఒక గద్దింపుగా ఇది చెప్పబడింది. గబ్రియేలు సన్నిధి, నేరుగా దేవుని నుండి జెకర్యా వద్దకు వస్తుంది, జెకర్యాకు అది తగినంత రుజువు.

who stands

సేవించువాడు

I was sent to speak to you

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీతో మాటాడడడానికి దేవుడు నన్ను పంపాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)