te_tn_old/luk/01/16.md

811 B

He will turn many of the sons of Israel back to the Lord their God

ఇక్కడ “తిరిగేలా” పదం ఒక వ్యక్తి పశ్చాత్తాపపడి ప్రభువును ఆరాధించడానికి రూపకంగా ఉంది. దీనిని క్రియారూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలులో అనేకులు పశ్చాత్తాపపడి తమ దేవుడైన ప్రభువును ఆరాధించడానికి కారణం అవుతాడు” (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])