te_tn_old/luk/01/15.md

1.7 KiB

For he will be great

అతడు గొప్పవాడైన కారణంగా, జెకర్యా, “అనేకులు” సంతోషిస్తారు, ఎందుకంటే యోహాను “ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు.” యోహాను ఏవిధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడో 15 వచనంలో మిగిలిన భాగం చెపుతుంది.

he will be great in the sight of the Lord

ప్రభువుకు అతడు చాలా ప్రాముఖ్యమిన వ్యక్తి అవుతాడు లేక “దేవుడు అతనిని చాలా ప్రాముఖ్యమైనవాడిగా పరిగణిస్తాడు”

he will be filled with the Holy Spirit

దీనిని క్రియా రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “పరిశుద్ధాత్మ అతనిని శక్తితో నింపుతాడు” లేక “పరిశుద్ధాత్మ అతనిని నడిపిస్తాడు” ఒక దురాత్మ ఒక వ్యక్తి విషయంలో చేసినవిధంగా అని అర్థమిచ్చేలా ఉండకుండా చూడండి. (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

from his mother's womb

అతను తన తల్లి గర్భంలో ఉండగానే లేక “అతడు పుట్టడానికి ముందే”