te_tn_old/luk/01/14.md

707 B

There will be joy and gladness to you

“సంతోషం”, “ఆనందం” పదాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, సంతోషం ఎంత అధికంగా ఉంటుందో నొక్కి చెప్పడానికి వినియోగించబడ్డాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “నీకు గొప్ప సంతోషం కలుగుతుంది” లేక “నీవు మహానందంతో ఉన్నావు” (చూడండి:rc://*/ta/man/translate/figs-doublet)

at his birth

అతడు పుట్టినందున