te_tn_old/luk/01/13.md

1.0 KiB

Do not be afraid

నా గురించి భయపడవద్దు లేక “నా విషయంలో నీవు భయపడవలసిన అవసరం లేదు”

your prayer has been heard

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. జెకర్యా అడిగినదానిని దేవుడు ఇస్తాడనే అర్థం దీనిలో ఉంది. ప్రత్యామ్యాయ అనువాదం: “దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీవు అడుగుతున్న దానిని నీకు అనుగ్రహిస్తాడు” (చూడండి:[[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

will bear you a son

నీ కోసం కుమారుడిని కలిగియుంటావు లేక “ నీ కుమారున్ని కంటావు”