te_tn_old/luk/01/11.md

861 B

Connecting Statement:

దేవాలయంలో జెకర్యా తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, దేవుని నుండి ఒక దేవదూత అతనికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాడు.

Then

ఈ పదం కథలోని చర్య ఆరంభాన్ని సూచిస్తుంది.

appeared to him

అకస్మాత్తుగా అతని వద్దకు వచ్చాడు లేక “అకస్మాత్తుగా అక్కడ జెకర్యాతో ఉన్నాడు.” దూత జెకర్యాతో ఉన్నాడనీ, ఇది ఒక దర్శనం కాదనీ ఈ వాక్యం చెపుతుంది.