te_tn_old/luk/01/09.md

1.4 KiB

According to the custom of the priesthood ... to burn incense

ఈ వాక్యం యాజకుల విధులను గురించిన సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/writing-background)

the custom

సంప్రాదాయ పద్ధతి లేక “వారి సహజ విధానం”

he was chosen by lot

ఒక దాని విషయంలో నిర్ణయం చెయ్యడంలో సహాయం చెయ్యడానికి గుర్తు పెట్టిన రాయిలా ఉన్న ఒక ముక్కను కిందకు పడవేస్తారు లేక నేలమీద దొర్లేలా వేస్తారు. వారు ఎవరిని ఎంపిక చెయ్యాలని దేవుడు కోరాడో చూపించడానికీ ఈ ముక్క ద్వారా దేవుడు నడిపించాడని యాజకులు నమ్మారు.

to burn incense

యాజకులు ప్రతీ ఉదయం, సాయంత్రం సువాసనతో కూడిన ధూపద్రవ్యాన్ని దేవాలయంలోపల ఒక ప్రత్యేకమైన బలిపీఠం మీద దేవునికి అర్పణగా దహించవలసి ఉంది.