te_tn_old/luk/01/08.md

907 B

Now it came about

కథలో నేపథ్య సమాచారం నుండి వ్యక్తుల వైపుకు మార్పును సూచించడానికి ఈ వాక్యం వినియోగించబడింది.

while Zechariah was performing his priestly duties before God

జెకర్యా దేవుని మందిరంలో ఉన్నాడని అర్థం అవుతుంది, దేవుణ్ణి ఆరాధించడంలో ఈ యాజక విధులలో ఒక భాగం.(చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

in the order of his division

జెకర్యా గుంపు వంతు వచ్చినప్పుడు లేక “అతని గుంపు సేవ చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు”