te_tn_old/luk/01/07.md

581 B

But

తరువాత వచ్చేపదం ఎదురుచూచేదానికి వ్యతిరేకం అని ఈ వ్యతిరేక పదం ఇక్కడ చూపిస్తుంది. మనుషులు సరైనది చేసినప్పుడు దేవుడు వారికి పిల్లలను అనుమతిస్తాడని ఎదురుచూచారు. ఈ జంట సరియైనది చేసినప్పటికీ వారికి పిల్లలు కలుగలేదు.