te_tn_old/luk/01/05.md

2.7 KiB

General Information:

జెకర్యా, ఎలీసబెతులను పరిచయం చేసాడు. ఈ వచనాలు వారి నేపథ్య సమాచారాన్ని ఇస్తున్నాయి. (చూడండి:rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

దేవుని దూత యోహాను జననం గురించి ప్రవచిస్తున్నాడు.

In the days of Herod, king of Judea

“ఈ రోజులలో” పదం ఒక నూతన సంఘటనను సూచించడానికి వినియోగించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “హేరోదు రాజు యూదయను పరిపాలించిన కాలంలో” (చూడండి:rc://*/ta/man/translate/writing-newevent)

there was a certain priest

అక్కడ ఒక ప్రత్యేకమైన లేక “అక్కడ ఒక.” ఇది ఒక కథలో ఒక నూతన వ్యక్తిని పరిచయం చేయువిధానం. మీ భాష దీనిని ఏవిధంగా చేస్తుందో గమనించండి. (చూడండి:rc://*/ta/man/translate/writing-participants)

the division

ఇది యాజకులను సూచిస్తుందని అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం:”యాజకుల విభాగం” లేక “యాజకుల గుంపు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

of Abijah

అబియా సంతతివాడు, ఈ గుంపు యాజకుల గుంపుకు పూర్వికుడు. వారందరూ ఇశ్రాయేలీయుల యాజకుడు ఆహారోనునుండి వచ్చారు.

His wife was from the daughters of Aaron

అతని భార్య ఆహారోను వంశస్తురాలు. అంటే జెకర్యాలా యాజకుల కుటుంబ క్రమంలోనుండి వచ్చింది. ప్రత్యామ్యాయ అనువాదం:”అతని భార్య కూడా ఆహారోను నుండి వచ్చింది” లేక “జెకర్యా, అతని భార్య ఎలీసబెతు ఇద్దరూ ఆహారోను సంతతినుండి వచ్చారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

from the daughters of Aaron

ఆహారోను సంతతి నుండి వచ్చారు