te_tn_old/luk/01/03.md

2.0 KiB

having investigated

జాగ్రత్తగా తరచి చూచారు. ఖచ్చితంగా జరిగిన వాటిని కనుగొనడంలో లూకా జాగ్రత్తగా ఉన్నాడు. జరిగిన వాటిని చూచిన అనేకులను లూకా కలిసియుండవచ్చు. తాను రాయబోతున్న సంఘటనలు యదార్థమైనవిగా ఉండేలా నిశ్చయించుకొన్నాడు.

most excellent Theophilus

థియోఫిలా విషయంలో గౌరవాన్నీ, ఘనతనూ చూపించడానికి లూకా ఇది చెప్పాడు. థియోఫిలా ఒక ప్రముఖమైన ప్రభుత్వఅధికారి అని దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నవారిని మీ సంస్కృతిలో పిలిచే విధానాన్ని ఈ భాగం ఉపయోగించాలి. కొంతమంది ఈ శుభవచనాన్ని ఆరంభంలో “థియోఫిలా గారికి” లేదా “ప్రియమైన థియోఫిలా” అని ఉంచడానికి చూస్తారు.

most excellent

గౌరవింపదగిన లేక “ఘనులు”

Theophilus

ఈ పేరుకు అర్థం “దేవుని స్నేహితుడు.” ఇది ఆ వ్యక్తి స్వభావాన్ని వివరిస్తూ ఉండవచ్చు లేక ఇది అతని వాస్తవమైన పేరు అయ్యుండవచ్చు. అనేక అనువాదాలు దీనిని ఒక పేరుగా కలిగియున్నాయి. (చూడండి:rc://*/ta/man/translate/translate-names)