te_tn_old/luk/01/02.md

1.4 KiB

who were eyewitnesses and servants of the word

“కన్నులారాచూచినవారు” అంటే జరిగినదానిని చూచినవారు, వాక్యసేవకులు అంటే దేవుని సందేశాన్ని మనుష్యులకు చెప్పడం ద్వారా దేవుణ్ణి సేవించేవారు. వారు ఏవిధంగా వాక్యానికి సేవకులై ఉన్నారో మీరు స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “జరిగినవాటిని చూచారు, మనుష్యులకు ఆయన సందేశాన్ని చెప్పడం ద్వారా దేవుణ్ణి సేవించారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

servants of the word

“వాక్కు” పదం అనేక పాదాల చేత సిద్ధపరచిన సందేశానికి ఉపలక్షణంగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “వాక్య సేవకులు” లేక “దేవుని సందేశ సేవకులు” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)