te_tn_old/luk/01/01.md

954 B

General Information:

లూకా తాను ఎందుకు థియోఫిలా కు రాసాడో వివరిస్తున్నాడు.

concerning the things that have been fulfilled among us

మన మధ్య నెరవేరిన సంగతులు లేక “మన మధ్య జరిగిన సంఘటనలను గురించి”

among us

థియోఫిలా అంటే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అతడు క్రైస్తవుడు అయినట్లయితే, ఇక్కడ “మన” పదంలో అతను ఉండేవాడు, అలా అయితే కలుపుకొనిఉండేది, ఇది ప్రత్యేకమైనదిగా ఉండేది.(చూడండి:[[rc:///ta/man/translate/figs-inclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]])