te_tn_old/jud/01/24.md

1.1 KiB

Connecting Statement:

యూదా ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు.

to cause you to stand before his glorious presence

అతని మహిమ అతని గొప్పతనాన్ని సూచించే అద్భుతమైన కాంతి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు అతని మహిమను ఆస్వాదించడానికి మరియు ఆరాధించడానికి మిమ్మల్ని అనుమతించుటకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

glorious presence without blemish and with

ఇక్కడ పాపం ఒకరి శరీరంలో ధూళి లేదా ఒకరి శరీరంపై ఉన్న లోపంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: "" అక్కడ మీరు పాపo లేని, కలిగి ఉండని అద్భుతమైన సన్నిధి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)