te_tn_old/jud/01/21.md

909 B

Keep yourselves in God's love

దేవుని ప్రేమను స్వీకరించగలగడంలోనిలిచియుండుట ఒక వ్యక్తి తనను తాను ఒక నిర్దిష్ట స్థలంలో ఉంచుకున్నట్లుగా చెప్పబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

wait for

ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము

the mercy of our Lord Jesus Christ that brings you eternal life

ఇక్కడ ""దయ"" అంటే యేసుక్రీస్తునే చూపుతుంది, ఆయనతో శాశ్వతంగా జీవించేలా చేయడం కొరకు ఆయన దయ చూపిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)