te_tn_old/jud/01/20.md

756 B

Connecting Statement:

యూదా విశ్వాసులకు వారు ఎలా జీవించాలో మరియు ఇతరులతో ఎలా వ్యవహరించాలో చెప్తున్నాడు.

But you, beloved

ప్రియులారా, వారివలే ఉండకుడి. బదులుగా

build yourselves up

దేవునిపై నమ్మకం ఉంచడం మరియు ఆయనకు విధేయత చూపడంలోఎదగడం అనేది ఒక భవనాన్ని నిర్మించే ప్రక్రియలాగా చెప్పబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)