te_tn_old/jud/01/19.md

752 B

It is these

ఇది ఈ ఎగతాళి చేసేవారు లేదా ""ఈ అపహాస్యం చేసేవారు

are worldly

ఇతర భక్తిహీనులు ఆలోచించినట్లు ఆలోచిస్తారు, అవిశ్వాసులు విలువనిచ్చే విషయాలకు వారు విలువిస్తారు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they do not have the Spirit

దైవాత్మ ప్రజలు కలిగి ఉండవలసినదిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆత్మ వారిలో లేదు