te_tn_old/jud/01/18.md

838 B

will follow their own ungodly desires

ఈ ప్రజలు తమ కోరికలు తమను పరిపాలించిన రాజులన్నట్లు మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చేయాలనుకున్న చెడు పనులు చేయడం ద్వారా దేవుణ్ణి అగౌరవపరచడం ఎప్పటికీ ఆపరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will follow their own ungodly desires

భక్తిహీనకోరికలు ఒక వ్యక్తి అనుసరించే మార్గమన్నట్లు మాట్లాడుతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)