te_tn_old/jud/01/14.md

605 B

the seventh from Adam

ఆదామును మానవజాతి మొదటి తరంగా లెక్కించినట్లయితే, హనోకు ఏడవవాడు. ఆదాము కొడుకును మొదటి వ్యక్తిగా లెక్కించినట్లయితే, హనోకు వరుసలో ఆరవ స్థానంలో ఉన్నాడు

Look

వినండి లేదా ""నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయంపై శ్రద్ధ వహించండి