te_tn_old/jud/01/13.md

2.6 KiB

violent waves in the sea

సముద్రపు అలలు బలమైన గాలిచేత రేపబడినట్లు భక్తిహీనులైన ప్రజలు వివిధ దిక్కులకు సులభంగా కదిలిపోతారు. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

foaming out their own shame

గాలి బలమైన తరంగాలద్వారా మురికి నురుగును రేపినట్లు- ఈ మనుషులు కూడా తమ తప్పుడు బోధన మరియు చర్యల ద్వారా తమను తాము సిగ్గుపరచుకుంటారు. . ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు తరంగాలు నురుగు మరియు మురికిని తెచ్చినట్లే, ఈ పురుషులు తమ సిగ్గుతో ఇతరులను కలుషితం చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

They are wandering stars

పురాతన కాలంలో నక్షత్రాలను అధ్యయనం చేసిన వారు గమనించారు, మనం గ్రహాలు అని పిలిచేవి నక్షత్రాలవలే కదలవు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు కదిలే నక్షత్రాలవలే ఉన్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for whom the gloom of thick darkness has been reserved forever

ఇక్కడ ""చీకటి"" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ఇక్కడ ""గాఢఅంధకారం"" అంటే ""చాలా చీకటి"" అని అర్ధం. ""సిద్ధంగా ఉంది"" అనే పదబంధాన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు దేవుడు వారిని ఎప్పటికీ నరకం యొక్క చీకటిలో మరియు అంధకారంలో ఉంచుతాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)