te_tn_old/jud/01/12.md

1.9 KiB

Connecting Statement:

భక్తిహీనులైన పురుషులను వివరించడానికి యూదా తీవ్రమైన పదాలను ఉపయోగిస్తాడు. ఈ మనుష్యులు వారిమధ్యలో ఉన్నప్పుడు వారిని ఎలా గుర్తించాలో ఆయన విశ్వాసులకు చెబుతుమరణాన్నాడు.

These are the ones

ఇవి"" అనే పదం [యూదా 1: 4] (../ 01 / 04.ఎం.డి.) లోని ""భక్తిహీనులను"" సూచిస్తుంది.

hidden reefs

బండలు సముద్రంలో నీటి ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండే పెద్ద రాళ్ళు. నావికులు వాటిని చూడలేరు కాబట్టి, అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ రాళ్లను డీ కొడితే ఓడలు సులభంగా నాశనం అవుతాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

twice dead, torn up by the roots

వేళ్ళతో సహా పెళ్లగించిన చెట్టు మరణానికి ఉపయోగించబడిన రూపక అలంకార పదం. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

torn up by the roots

వేళ్ళతోసహా భూమి నుండి పూర్తిగా తీసివేయబడిన చెట్ల మాదిరిగా, భక్తిహీనులు జీవితానికి మూలం అయిన దేవుని నుండి వేరు చేయబడ్డారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)