te_tn_old/jud/01/09.md

1.3 KiB

General Information:

బిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలును శత్రువు కోసం శపించటానికి నిరాకరించాడు, కాని ఆ ప్రజలు అవిశ్వాసులను వివాహం చేసుకొని మరియు విగ్రహారాధకులుగా మారునట్లుగా శత్రువులకు బోధించాడు. కోరహు ఇశ్రాయేలుకు చెందినవాడు, మోషే యొక్కనాయకత్వానికి, అహరోను యొక్కయాజకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుడు.

did not dare to bring

తనను తాను నియంత్రించుకున్నాడు. అతను తీసుకురాలేదు లేదా ""తీసుకురావడానికి ఇష్టపడలేదు

a slanderous judgment

చెడు మాట్లాడే తీర్పులేదా “చెడు తీర్పు”

bring a slanderous judgment against

చెడు మాట్లాడుట, అసత్య విషయాలు చెప్పుట