1.0 KiB
1.0 KiB
these dreamers
దేవునికి అవిధేయత చూపే వ్యక్తులు, బహుశా వారికి దర్శనాలు కలిగినట్లు వారు పేర్కొన్నారు గనుక బహుశా అదే వారికి అధికారం ఇచ్చి ఉంటుంది.
pollute their bodies
ఈ రూపకం వారి పాపం -నీటిప్రవాహంలోని చెత్త నీటిని త్రాగలేని విధంగా ఎలాచేస్తుందో వారి శరీరాలను-అంటే వారి చర్యలను అలా చేస్తుంది అని చెబుతుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)
say slanderous things
చెడు చెబుతున్నారు
glorious ones
ఇది ఆధ్యాత్మిక జీవులను సూచిస్తుంది, అనగా దేవదూతలను.