te_tn_old/jud/01/06.md

929 B

their own position of authority

దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు

God has kept them in everlasting chains, in utter darkness

దేవుడు ఈ దూతలను వారు ఎన్నటికీ తప్పించుకోకుండా చీకటి చెరలో ఉంచాడు.

utter darkness

ఇక్కడ ""చీకటి"" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నరకంలో పూర్తిగా చీకటిలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the great day

దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చేచివరి రోజు