te_tn_old/jud/01/04.md

1.5 KiB

For certain men have slipped in secretly among you

కొంతమంది పురుషులు దొంగచాటుగా విశ్వాసుల మధ్యకు వచ్చారు

men who were marked out for condemnation

దీన్ని క్రియాశీల స్వరం (యాక్టివ్ వాయిస్)లో కూడా ఉంచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు శిక్షించడానికి ముందే ఎంచుకున్న మనుషులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

who have changed the grace of our God into sensuality

దేవుని కృప అది భయంకరమైనదిగా మార్చబడే విషయం లాగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని కృప లైంగిక పాపంలో జీవిస్తూ ఉండడానికి ఒకరిని అనుమతిస్తుందని బోధించేవారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

deny our only Master and Lord, Jesus Christ

సాధ్యమయ్యే అర్ధాలు 1) వారు ఆయన దేవుడు కాడని బోధిస్తారు లేదా 2) ఈ మనుష్యులు యేసుక్రీస్తుకు లోబడరు.