te_tn_old/jud/01/03.md

1.0 KiB

General Information:

“మనకు” అని ఈ పత్రికలో వాడబడిన పదము యూదాను మరియు విశ్వాసులను సూచిస్తుంది.

Connecting Statement:

ఈ పత్రిక రాయడానికి కారణాన్ని యూదా విశ్వాసులకు తెలియజేస్తున్నాడు.

our common salvation

మనం పంచుకుంటున్నరక్షణ

I had to write

రాయాల్సిన గొప్ప అవసరత ఉందని నేను భావించాను లేదా “రాయాల్సిన అత్యవసరత ఉందని నేను భావించాను”

to exhort you to struggle earnestly for the faith

సత్య బోధ విషయమై పోరాడునట్లు మిమ్మును ప్రోత్సహించాలని

once for all

చివరిగా మరియు సంపూర్ణంగా