te_tn_old/jud/01/02.md

1.0 KiB

May mercy and peace and love be multiplied to you

దయ, శాంతి మరియు ప్రేమ మీకు సమృద్దిగా కలుగు గాక. ఈ ఆలోచనలు పరిమాణం లేదా సంఖ్యలో పెరిగే వస్తువులన్నట్లుగా మాట్లాడడం జరిగింది. ""దయ,"" ""శాంతి"" మరియు ""ప్రేమ"" అనే నైరూప్య నామవాచకాలను తొలగించడానికి ఇది పునరుద్ఘాటించబడినది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు శాంతియుతంగా జీవించడానికి మరియు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించేలా దేవుడు మీ పట్ల దయ చూపిస్తూ ఉండునుగాక. (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)