te_tn_old/jud/01/01.md

1.2 KiB

General Information:

యూదా తనను తాను ఈ లేఖ రాసిన వ్యక్తిగా తెలియజేసుకుంటూ తన పాఠకులను పలకరిస్తాడు. అతను బహుశా యేసుకు అర్ధ సోదరుడు. క్రొత్త నిబంధనలో పేర్కొన్న మరో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఈ పత్రికలోని ""మీకు"" అనే పదం యూదా వ్రాస్తున్న క్రైస్తవులను సూచిస్తుంది మరియు ఎల్లప్పుడూ బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Jude, a servant of

యూదా యాకోబు యొక్క సహోదరుడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యూదాను, సేవకుడను” (చూడండి:rc://*/ta/man/translate/translate-names)

brother of James

యాకోబు మరియు యూదాలు యేసుకు అర్ధ సహోదరులు.