te_tn_old/jhn/21/24.md

1.2 KiB

General Information:

ఇది యోహాను సువార్త ముగింపు. ఇక్కడ రచయిత అపోస్తలుడైన యోహాను తన గురించి మరియు ఈ పుస్తకములో వ్రాసిన దాని గురించి ముగింపు మాటను ఇస్తాడు

the disciple

శిష్యుడైన యోహాను

who testifies about these things

ఇక్కడ “సాక్ష్యం” అంటే అతను వ్యక్తిగతంగా ఏదో చూస్తాడు అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులన్నీ చూసినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we know

ఇక్కడ “మేము” అనేది యేసును విశ్వసించే వారి గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును విశ్వసించే మనకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)