te_tn_old/jhn/21/07.md

2.0 KiB

loved

ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసినా సరే వారిని పట్టించుకుంటుంది.

he tied up his outer garment

అతను తన పై బట్టను తన చుట్టూ భద్రము చేసుకున్నాడు లేక “అతను తన వస్త్రములను ధరించాడు”

for he was undressed

ఇది సందర్భ సమాచారమైయున్నది. పేతురు సులభంగా పని చేసుకోవటానికి తన బట్టలను తీసివేసాడు, కాని ఇప్పుడు ప్రభువును పలకరించబోతున్నందున అతను ఎక్కువ బట్టలను ధరించాలని అనుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను తన బట్టలు కొన్ని తీసివేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

threw himself into the sea

పేతురు నీటిలోకి దిగి ఒడ్డుకు ఈదుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రములోనికి దూకి ఒడ్డుకు ఈదుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

threw himself

పేతురు చాలా త్వరగా నీటిలోనికి దూకాడు అనేది ఒక భాషీయమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)