te_tn_old/jhn/20/31.md

1.1 KiB

but these have been written

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని రచయిత ఈ అద్భుతాల గురించి వ్రాసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

life in his name

ఇక్కడ “జీవం” అంటే యేసు జీవమును ఇస్తాడు అనే ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు వలన మీరు జీవం పొందవచ్చు” చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

life

ఇది ఆధ్యాత్మిక జీవమును గురించి తెలియ చేస్తుంది.