te_tn_old/jhn/20/30.md

1.1 KiB

General Information:

కథ ముగింపు దశకు చేరుకున్నప్పుడు, రచయిత యేసు చేసిన అనేక పనులను గురించి రచయిత వ్యాఖ్యానించాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

signs

“అధ్బుతాలు” అనే మాట విశ్వం పై సంపూర్ణ అధికారము కలిగియున్న సర్వ శక్తిమంతుడు అని చూపించే అద్భుతాలను గురించి తెలియచేస్తుంది.

signs that have not been written in this book

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని అద్భుతాలను ఈ పుస్తకములో వ్రాయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)