te_tn_old/jhn/20/29.md

844 B

you have believed

తోమా యేసును చూసినందున ఆయన బ్రతికి ఉన్నాడని నమ్మాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బ్రతికే ఉన్నానని మీరు నమ్మారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Blessed are those

దీని అర్థం “దేవుడు వారికి గొప్ప ఆనందమును ఇస్తాడు.”

who have not seen

అంటే యేసును చూడని వారని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను సజీవంగా చూడనివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)